Andhra Mahabharatamu 3.2.326
Āndhra Mahābhāratamu 3.2.326
- Language
- Telugu
3.2.326
వ. అంత నగస్త్యుండు విదర్భరాజుపాలికి వచ్చి ‘నాకు లోపాముద్ర నిచ్చునది’ యనిన, విదర్భేశ్వరుండు తన తనూజ నమ్ముని కీ నోపక మనంబున ననుతాపించి యక్కన్యకం జూచి యాత్మగతంబున.