Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.341

Āndhra Mahābhāratamu 3.2.341

Language
Telugu

3.2.341

తే. దాని నెఱిఁగి యమ్మువ్వురు ధరణిపతులు | మునివరేణ్యున కప్పుడు మ్రొక్కి యనిరి
‘విప్రవరులకు భక్ష్యమై వీని తమ్ముఁ | డుదరములనుండి విప్రుల నొగిన చంపు.