Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.342

Āndhra Mahābhāratamu 3.2.342

Language
Telugu

3.2.342

చ. వలవదు వీని యింటఁ గుడువన్‌; మనకున్‌ ధన మిచ్చు నేని యి
మ్ములఁ గొనిపోద మిప్పు’ డని మున్నెఱిఁగించిన నమ్మునీంద్రుఁ డ
త్యలఘుఁడు వారి మాటకు భయంపడ కెంతయుఁ బ్రీతితోడ న
గ్గలముగఁ జేసె భోజనము గంఠముదాక నకుంఠవీర్యుఁడై.