Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.343

Āndhra Mahābhāratamu 3.2.343

Language
Telugu

3.2.343

ఆ. ఇల్వలుండు ననుజు నెప్పటి క్రియఁ బిల్వ | నెఱిఁగి దాని నమ్మునీశ్వరుండు
గడుపుఁ దడవికొనుచుఁ గఱ్ఱనఁ ద్రేఁచిన | నసుర జీర్ణమయ్యె నాక్షణంబ.