Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.344

Āndhra Mahābhāratamu 3.2.344

Language
Telugu

3.2.344

వ. ఇల్వలుండును మునివరుశక్తికి భయంపడి విషణ్ణుం డయ్యును బ్రసన్నుండ పోలెఁదన వంచన యేర్పడకుండం గృతప్రణాముండై దదాగమనప్రయోజనం బడిగిన వానికి నగస్త్యుం డిట్లనియె.