Andhra Mahabharatamu 3.2.353
Āndhra Mahābhāratamu 3.2.353
- Language
- Telugu
3.2.353
క. తనయుఁడు దృఢస్యుఁ డనఁగా | ననవద్యుఁడు వేదములు రహస్యంబులతో
నొనరఁగ జపంబు సేయుచు | నినతేజుఁడు పుట్టె భువనమెల్ల వెలుంగన్.