Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.354

Āndhra Mahābhāratamu 3.2.354

Language
Telugu

3.2.354

వ. వానికిం దేజస్వి యను ఋషి పుట్టి యపారంబయిన యిధ్మభారంబు వహించుటంజేసి యిధ్మవాహుం డనం బరఁగె; ని ట్లగస్త్యుండు పుత్త్ర పౌత్రవంతుం డయి తన పితరులం బుణ్యలోకగతులం జేసె’ నని వైశంపాయన కథితకథాక్రమం బతిరమ్యంబుగాను.