Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.355

Āndhra Mahābhāratamu 3.2.355

Language
Telugu

3.2.355

క. కలికాలభరతలక్ష్మీ | లలనాస్పద! వీర గుణ విలాస! విరోధి
ప్రళయాంతక! నిఖిలమహీ | వలయోద్వహబాహు! విష్ణువర్ధనమూర్తీ!