Andhra Mahabharatamu 4.5.325
Āndhra Mahābhāratamu 4.5.325
- Language
- Telugu
4.5.325
క. నీ మెచ్చువారువంబులఁ | దా మచ్చిగ నరయు నిత్యతాత్పర్యమునన్
దామగ్రంథి యనఁగ నొక | నామము ధరియించె నితఁడు నకులుం డధిపా!