Andhra Mahabharatamu 4.5.326
Āndhra Mahābhāratamu 4.5.326
- Language
- Telugu
4.5.326
క. శత్రునృప కాలకూటము | మిత్రామృతవృష్టి బుధసమీహిత సిద్ధి
క్షేత్రము సజ్జన సంస్తుతి | పాత్ర మితఁడు మాద్రి తొలుతపట్టి నరేంద్రా!